హోమ్ / వంటకాలు / బంగాళదుంప పిన్ వీల్స్

Photo of POTATO PIN WHEELS by Ram Ram at BetterButter
750
1
0.0(0)
0

బంగాళదుంప పిన్ వీల్స్

May-31-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప పిన్ వీల్స్ రెసిపీ గురించి

కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.. ఇవి ఒక రోజు వరకు వుంటాయు..సాస్ తో తినొచ్చు ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1కప్పు
  2. బంగాళదుంప 1
  3. చాట్ మసాల 1స్పూన్
  4. ఉప్పు రుచికి సరిపడా
  5. నిమ్మరసం 1స్పూన్
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కారం 1/2స్పూన్
  8. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా 1కప్పు మైదా పిండిలో కొద్దిగా 1స్పూన్ నూనె వేసి ఉప్పు వేసి చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.. 10 నిమిషాలు పక్కన పెట్టాలి...
  2. బంగాళదుంప ఉడికించి తొక్కు తీసి చిదిమి పెట్టుకోవాలి దానిలో చాట్ మసాలా. 1స్పూన్ నిమ్మరసం ఉప్పు ,కార్వేఆమె వేసి కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలుపుకుని పెట్టుకోవాలి..
  3. తర్వాత చపాతీ చేసి బంగాళదుంప మిశ్రమాన్ని చపాతీ మీద అంత పరిచి చుట్టుకోవాలి..
  4. చుట్టునున్న చపాతిని ముక్కలుగా కట్ చేసుకుని చేతితో కొద్దిగా వొత్తుకోవాలి...
  5. డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని వాటిని నూనెలో వేయించుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర