హోమ్ / వంటకాలు / ఓడప్పాలు

Photo of Odappalu by Sree Vaishnavi at BetterButter
0
2
0(0)
0

ఓడప్పాలు

Jun-01-2018
Sree Vaishnavi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓడప్పాలు రెసిపీ గురించి

ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యంపిండి 1 కప్
  2. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  3. ఉప్పు తగినంత
  4. కారం 1 చెంచా
  5. నువ్వులు 2-3 చెంచాలు
  6. నీళ్లు తగినంత
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని మరిగించుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, అల్లం వెల్లులి ముద్ద, నువ్వులు, వేసి బాగా కలుపుకోవాలి
  3. అది ఉడికిన తరువాత బియ్యంపిండి వేసి ముద్దల చేసుకోవాలి
  4. ఇప్పుడు దానిని చల్లార్చుకోవాలి
  5. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద నూనె రాసి పల్చటి వడ ల చేసుకోవాలి
  6. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి కాగిన తరువాత అవి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర