హోమ్ / వంటకాలు / మత్రి చాట్

Photo of Mathri chat by Sree Sadhu at BetterButter
831
2
0.0(0)
0

మత్రి చాట్

Jun-01-2018
Sree Sadhu
315 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మత్రి చాట్ రెసిపీ గురించి

ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్లు కూడా ఎంతగానో ఇష్టపడే రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. మత్రి 5-6
  2. తరిగిన ఉల్లిపాయ 2
  3. తరిగిన పచ్చిమిరపకాయలు 3
  4. తరిగిన టమాటో 1
  5. ఉప్పు తగినంత
  6. కారం 1 చెంచా
  7. ఛాట్ మసాలా 1/2 చెంచా
  8. కొత్తిమీర తరిగినది 2 చెంచాలు
  9. జీలకర్ర పొడి 1 చెంచా
  10. నిమ్మరసం 1 చెంచా
  11. సన్నకారపూస కొద్దిగా
  12. కొత్తిమీర పుదీనా చట్నీ 1 చెంచా
  13. కట్టా మీఠా చట్నీ 1 చెంచా
  14. ఉడికించిన బాటని 2 కప్పులు
  15. తురిమిన క్యారెట్ 1
  16. పెరుగు 2-3 చెంచాలు
  17. బీట్ రూట్ తురిమినది 2 చెంచాలు
  18. నీళ్లు తగినంత
  19. గరం మసాలా 1 చెంచా

సూచనలు

  1. ముందుగా బఠాణి ని నానబెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి నీళ్లు, ఉప్పు, పసుపు, వేసి
  2. అది ఉడికిన తరువాత ఒక పెనం తీసుకొని దాని మీద నూనె వేసుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత దాంట్లో ఉల్లిపాయ ,పచ్చిమిర్చి ,క్యారెట్ వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి
  4. దాంట్లో ఉడికిన బఠాణి నీళ్లతో వేసుకోవాలి
  5. దానిని 5 నిమిషాలు ఉడికించుకోవాలి నీళ్లు ఇంకే వరకు
  6. తరువాత చిదిపిన మత్రి వేసుకోవాలి
  7. దానిమీద తగినంత ఉప్పు, కారం ,ఛాట్ మసాలా, గరం మసాలా ,నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి
  8. ఇప్పుడు వేడి వేడి ఛాట్ రెడీ
  9. దానిని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా చట్నీ, కట్ట మీఠా చట్నీ, పెరుగు ,కారపూస ,పచ్చి ఉల్లిపాయ, టమాట తురిమిన క్యారెట్ తిరిమిన బీట్రూట్, కొత్తిమీర ,కొంచం ఉప్పు, కారం ,గరం మసాలా, ఛాట్ మసాలా , నిమ్మసరం ,వేసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర