హోమ్ / వంటకాలు / ఆలూ బోండ

Photo of Aloo bonda by Sree Sadhu at BetterButter
337
2
0.0(0)
0

ఆలూ బోండ

Jun-01-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బోండ రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది రుచిగా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. నూనె 2-3 చెంచాలు
  2. బంగాళదుంప 2-3
  3. పచ్చిమిర్చి 2-3
  4. కొత్తిమీర 2-3 చెంచాలు
  5. ఉడికించిన క్యారెట్ 1
  6. ఉడికించిన బఠాణి 1/2 కప్
  7. గరం మసాలా 1 చెంచా
  8. కారం 1 చెంచా
  9. సెనగపిండి 1 కప్
  10. వాము 1/2 చెంచా
  11. ఆవాలు 1 చెంచా
  12. జీలకర్ర 1/3 చెంచా
  13. కరివేపాకు 1 రెమ్మ
  14. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా ఉడికించిన ఆలూ, క్యారెట్ ,బఠాణి ఒక దగ్గర పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో సెనగపిండి ఉప్పు కారం వాము నీళ్లు పోసి బజ్జి పిండిలా చేసుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని అది కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వేసి వేయించి ఉడికిన కూరగాయ ముక్కలు వేసుకొని 3-4 నిమిషాలు వేయించాలి
  5. ఇప్పుడు అందులో ఉప్పు ,కారం, గరం మసాలా ,వేసి బాగా కలిపి కొత్తిమీర వేసి కొంచెం మెత్తగా చేసుకొని చాలారుచుకోవాలి
  6. చల్లగా అయ్యిన తరువాత వాటిని ఉండలుగా చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ మీద కడై పెట్టి ఈ ఉండలను బజ్జి పిండిలో ముంచి వేడి నూనె లో బంగారు రంగు వచ్చే వరకు వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర