ఓట్స్ అరటి పండు బిస్కెట్లు | Oats Banana Biscuits Recipe in Telugu

ద్వారా Suma Malini  |  1st Jun 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
 • Oats Banana Biscuits recipe in Telugu,ఓట్స్ అరటి పండు బిస్కెట్లు, Suma Malini
ఓట్స్ అరటి పండు బిస్కెట్లుby Suma Malini
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

1

ఓట్స్ అరటి పండు బిస్కెట్లు వంటకం

ఓట్స్ అరటి పండు బిస్కెట్లు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Oats Banana Biscuits Recipe in Telugu )

 • ఓట్స్ 100 గ్రా
 • అరటి పండు బాగా పండినది.( కేరళ) ఒకటి
 • కిస్మిస్, ఖర్జూరం,టూటీ ఫ్రూటీ
 • వేరుశనగ గుళ్ళు పేస్ట్
 • బాదం, వాల్ నట్స్ (మీకు నచ్చే గింజలు)

ఓట్స్ అరటి పండు బిస్కెట్లు | How to make Oats Banana Biscuits Recipe in Telugu

 1. అరటి పండు ఒలిచి గుజ్జుగా చేసుకోవాలి.
 2. వేరుశనగ గుళ్ళు వేయించి మిక్సీలో ఎక్కువ మెత్తగా రుబ్బి పేస్ట్ (Peanut Butter) చేసుకోవాలి.
 3. కిస్ మిస్, ఖర్జూరం, బాదం,అక్రూట్ ముక్కా చెక్కాగా దించుకోవాలి.
 4. అరటిపండు గుజ్జులో వేరుశనగ గుళ్ళు పేస్ట్ కలి గింజలు పళ్ళు ముక్కలు కలిపి చివరిగా ఓట్స్ కలిపి కింద చూపిన విధంగా ముద్దగా చేసుకోవాలి.
 5. దీనిని ఒక పళ్ళెం లో పేర్చి నచ్చిన ఆకారంలో కత్తిరించికుకోవచ్చు. లేదా పదునైన అంచుగల మూతతో గుండ్రంగా కత్తిరిం చేసుకోవచ్చు.
 6. ఇలా కత్తిరించిన అచ్చులను 110 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలు హాట్ ఎయిర్ ఫైయర్ లో కాల్చుకోవాలి.

Reviews for Oats Banana Biscuits Recipe in Telugu (1)

Anusha Baratam10 months ago

Oven bake chesukunte enta time, entha temperature set chesukovali.
జవాబు వ్రాయండి