హోమ్ / వంటకాలు / Oats Banana Biscuits

Photo of Oats Banana Biscuits by Suma Malini at BetterButter
1
0
5(1)
0

Oats Banana Biscuits

Jun-01-2018
Suma Malini
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • బేకింగ్
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. ఓట్స్ 100 గ్రా
 2. అరటి పండు బాగా పండినది.( కేరళ) ఒకటి
 3. కిస్మిస్, ఖర్జూరం,టూటీ ఫ్రూటీ
 4. వేరుశనగ గుళ్ళు పేస్ట్
 5. బాదం, వాల్ నట్స్ (మీకు నచ్చే గింజలు)

సూచనలు

 1. అరటి పండు ఒలిచి గుజ్జుగా చేసుకోవాలి.
 2. వేరుశనగ గుళ్ళు వేయించి మిక్సీలో ఎక్కువ మెత్తగా రుబ్బి పేస్ట్ (Peanut Butter) చేసుకోవాలి.
 3. కిస్ మిస్, ఖర్జూరం, బాదం,అక్రూట్ ముక్కా చెక్కాగా దించుకోవాలి.
 4. అరటిపండు గుజ్జులో వేరుశనగ గుళ్ళు పేస్ట్ కలి గింజలు పళ్ళు ముక్కలు కలిపి చివరిగా ఓట్స్ కలిపి కింద చూపిన విధంగా ముద్దగా చేసుకోవాలి.
 5. దీనిని ఒక పళ్ళెం లో పేర్చి నచ్చిన ఆకారంలో కత్తిరించికుకోవచ్చు. లేదా పదునైన అంచుగల మూతతో గుండ్రంగా కత్తిరిం చేసుకోవచ్చు.
 6. ఇలా కత్తిరించిన అచ్చులను 110 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 20 నిమిషాలు హాట్ ఎయిర్ ఫైయర్ లో కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Anusha Baratam
Jun-27-2018
Anusha Baratam   Jun-27-2018

Oven bake chesukunte enta time, entha temperature set chesukovali.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర