BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / అటుకులు వడలు

Photo of Rice Flakes Flitters by Suma Malini at BetterButter
344
1
0(0)
0

అటుకులు వడలు

Jun-01-2018
Suma Malini
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకులు వడలు రెసిపీ గురించి

It's a authentic all time favourite receipe from mama's kitchen.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • బేకింగ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పచ్చి సెనగలు (పొలం తాజా) 100 గ్రా
  2. అటుకులు 50 గ్రా
  3. బంగాళదుంప 1
  4. కొబ్బరి
  5. కరివేపాకు గుప్పెడు
  6. జీలకర్ర 20గ్రా
  7. పచ్చి మిర్చి 6
  8. ఉప్పు అవసరానికి తగ్గట్టు (కరివేపాకులో సహజమైన లవణాలు ఎక్కువ)
  9. అల్లం అర అంగుళం
  10. వెల్లుల్లి రెబ్బలు 6
  11. ఉల్లిపాయలు

సూచనలు

  1. పచ్చి మిర్చి, జీలకర్ర, అల్లం, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ మిక్సీలో వేసుకోవాలి.
  2. బంగాళదుంప తురుము కోవాలి.
  3. కొబ్బరి, సెనగలు ముక్కా, చెక్కలుగా రుబ్బుకోవాలి.
  4. ఉల్లిపాయలు సన్నగా తరగాలి ‌
  5. సెనగలు కొబ్బరి తురుము లో రుబ్బిన మసాలా, బంగాళదుంప తురుము, ఉల్లి తరుగు కడిగిన అటుకులు, అవసరం అయితే ఉప్పు కలుపుకోవాలి.
  6. దీనిని ఫొటోలో చూపిన విధంగా వడలుగా ఒత్తుకుని హాట్ ఎయిర్ ఫైయర్ లో 100 డిగ్రీల ఉష్ణోగ్రత దగ్గర 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
  7. రెండు వైపులా మీగడ లేదా వెన్న పూస రాసి బంగారు వర్ణం వచ్చేవరకు కాల్చుకోవాలి. అమ్మ వీటిని పెనం పైన కాల్చేశారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర