హోమ్ / వంటకాలు / కీరా దోస బజ్జి

Photo of KEERA BAJJI by Ram Ram at BetterButter
0
0
0(0)
0

కీరా దోస బజ్జి

Jun-01-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీరా దోస బజ్జి రెసిపీ గురించి

కీరా ఈ వేసవికాలంలో తినడం చక మంచిది... కీరాని ఇలా చేసుకుని అందరూ ఇష్టంగా తినగలరు..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. కీరా పెద్దది ఒకటి
  2. సనగపిండి 1/2కప్పు
  3. వరిపిండి 4-5స్పూన్లు
  4. కారం 2స్పూన్లు
  5. ఉప్పు సరిపడా
  6. వాము 1/4స్పూన్
  7. వంట సోడా
  8. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో అరా కప్పు శనగపిండి,4-5స్పూన్లు వరి పిండి 1/2స్పూన్ వాము ఉప్పు కొద్దిగా కారం,చిటికెడు వంటసోడ, 1స్పూన్ వేసి నీళ్లు వేసి బజ్జి పిండి కలుపుకోవాలి..
  2. ఇప్పుడు కీరా చక్రాలు కోసుకుని కొద్దిగా ఉప్పు,1స్పూన్ కారం వేసి కలిపి పెట్టుకోవాలి...
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టుకుని కాగిన తర్వాత కీరా ముక్కలు పిండిలో ముంచి నూనె లో వేసి బజ్జిలు బంగారు రంగులో వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర