మీల్ మేకర్ పకోడీ | MEAL MAKER PAKODI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of MEAL MAKER PAKODI by Ram Ram at BetterButter
మీల్ మేకర్ పకోడీby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

మీల్ మేకర్ పకోడీ వంటకం

మీల్ మేకర్ పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MEAL MAKER PAKODI Recipe in Telugu )

  • మీల్ మేకర్ ఒక కప్పు
  • కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  • మైదా 2స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • కారం 1స్పూన్
  • ఫుడ్ కలర్ చిటికెడు
  • నూనె డీప్ ఫ్రైకి
  • నీళ్లు కొద్దిగా
  • కరివేపాకు 10ఆకులు
  • అల్లం వెల్లులి పేస్ట్ 1/2స్పూన్
  • నిమ్మకాయ అర పెచ్చు

మీల్ మేకర్ పకోడీ | How to make MEAL MAKER PAKODI Recipe in Telugu

  1. కప్పు మీల్ మేకర్స్ ని వేడి నీటి లో వేసి కొద్దిసేపు ననపెట్టుకోవాలి ఒక్క 5నిమిషాలు...
  2. నానిన మీల్ మేకర్స్ ని గట్టిగా నీరు పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి..ఇప్పుడు 4స్పూన్ల కార్న్ ఫ్లోర్,2స్పూన్ల మైదా, 1/4స్పూన్ అల్లం వెల్లులి పాసతే సరిపడా ఉప్పు, కారం, చిటికెడు ఫుడ్ కలర్ వేసి..నీరు అవసరం ఉండదు..వాటిలో తడి సరిపోతుంది.. అంత బాగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి.. కాగిన తర్వాత మీల్ మేకర్స్ వేసి వేయించుకోవాలి.
  4. వేయించుకున్న మీల్ మాకేర్స్ని గిన్నెలో తీసుకుని అదే నూనెలో వేయించిన కరివేపాకు..మీల్ మేకర్స్ లో వేసి నిమ్మ రసం పిండి తింటే చాలా రుచిగా ఉంటాయి..

Reviews for MEAL MAKER PAKODI Recipe in Telugu (0)