BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / MEAL MAKER PAKODI

Photo of MEAL MAKER PAKODI by Ram Ram at BetterButter
1
1
0(0)
0

MEAL MAKER PAKODI

Jun-01-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మీల్ మేకర్ ఒక కప్పు
  2. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  3. మైదా 2స్పూన్లు
  4. ఉప్పు సరిపడా
  5. కారం 1స్పూన్
  6. ఫుడ్ కలర్ చిటికెడు
  7. నూనె డీప్ ఫ్రైకి
  8. నీళ్లు కొద్దిగా
  9. కరివేపాకు 10ఆకులు
  10. అల్లం వెల్లులి పేస్ట్ 1/2స్పూన్
  11. నిమ్మకాయ అర పెచ్చు

సూచనలు

  1. కప్పు మీల్ మేకర్స్ ని వేడి నీటి లో వేసి కొద్దిసేపు ననపెట్టుకోవాలి ఒక్క 5నిమిషాలు...
  2. నానిన మీల్ మేకర్స్ ని గట్టిగా నీరు పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి..ఇప్పుడు 4స్పూన్ల కార్న్ ఫ్లోర్,2స్పూన్ల మైదా, 1/4స్పూన్ అల్లం వెల్లులి పాసతే సరిపడా ఉప్పు, కారం, చిటికెడు ఫుడ్ కలర్ వేసి..నీరు అవసరం ఉండదు..వాటిలో తడి సరిపోతుంది.. అంత బాగా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు డీప్ ఫ్రై కి నూనె పెట్టి.. కాగిన తర్వాత మీల్ మేకర్స్ వేసి వేయించుకోవాలి.
  4. వేయించుకున్న మీల్ మాకేర్స్ని గిన్నెలో తీసుకుని అదే నూనెలో వేయించిన కరివేపాకు..మీల్ మేకర్స్ లో వేసి నిమ్మ రసం పిండి తింటే చాలా రుచిగా ఉంటాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర