దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఇరానీ సమోసా

Photo of Irani samosa by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

ఇరానీ సమోసా

Jun-02-2018
Sree Vaishnavi
20 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇరానీ సమోసా రెసిపీ గురించి

ఇవి వేడి వేడిగా టీ తో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదాపిండి: పావుకిలో
  2. జీలకర్ర: అరటీస్పూను
  3. వాము: అరటీస్పూను
  4. బేకింగ్‌పౌడర్‌: పావుటీస్పూను
  5. నెయ్యి: టీస్పూను
  6. నూనె: 2 టీస్పూన్లు
  7. ఉప్పు: తగినంత
  8. ఉల్లి: పావుకిలో
  9. అటుకులు: అరకప్పు
  10. కారం: అరటీస్పూను
  11. నిమ్మరసం: టీస్పూను
  12. ఉప్పు: తగినంత
  13. దనియాలపొడి: పావుటీస్పూను
  14. చాట్‌మసాలా: పావుటీస్పూను
  15. నూనె: వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా, జీలకర్ర, వాము, బేకింగ్‌పౌడర్‌, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  2. తరవాత నెయ్యి, నూనె కూడా వేసి కలపాలి.
  3. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసి పిండిముద్దను కలిపి దానిమీద సుమారు 20 నిమిషాలపాటు తడిబట్ట కప్పి ఉంచాలి.
  4. ఉల్లిముక్కల్లో అటుకులు వేసి కలపాలి.
  5. అందులోనే కారం, జీలకర్రపొడి, దనియాలపొడి, నిమ్మరసం, తగినంత ఉప్పు కలిపి ఉంచాలి.
  6. పిండిముద్దమీద కొద్దిగా గోధుమపిండి చల్లి మళ్లీ ఓసారి కలిపి చిన్న ఉండల్లా చేయాలి.
  7. ఇప్పుడు ఒక్కో ఉండనీ చపాతీలా చేయాలి.
  8. ఇష్టమైతే చపాతీమీద నెయ్యి లేదా నూనె కూడా రాయవచ్చు.
  9. ఇప్పుడు దీన్ని రెండుగా కోసి కోన్‌లా చుట్టి స్టఫింగ్‌ మిశ్రమం పెట్టి సమోసాలా మడచాలి.
  10. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర