హోమ్ / వంటకాలు / క్రౌన్ పిజ్జా

Photo of Crown pizza by Sree Sadhu at BetterButter
744
2
0.0(0)
0

క్రౌన్ పిజ్జా

Jun-02-2018
Sree Sadhu
131 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రౌన్ పిజ్జా రెసిపీ గురించి

ఇది చాలా కొత్తగా రుచిగా ఉంటుంది కొత్తగా ఉంటుంది అందరు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • బేకింగ్
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఈస్ట్ 1 చెంచా
  2. మైదా పిండి 2 కప్పులు
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు తగినంత
  5. ఛీజ్ 1 కప్పు
  6. ఉల్లిపాయ చక్రలుగా తరిగినది 1
  7. కాప్సికం చక్రలుగా తరిగినది 1
  8. పచ్చిమిర్చి 1
  9. ఓలివ్స్ 3-6
  10. జల్పనోస్ 3-5
  11. పంచదారా 1 చెంచా
  12. స్వీట్ కార్న్ 1 కప్
  13. బంగాళదుంప 2-3 ఉడికించినది
  14. కొత్తిమీర 2-3 చెంచాలు తరిగినది
  15. మిశ్రమ మూలికల పొడి 2-3 చెంచాలు
  16. రెడ్ చిల్లీ ఫ్లక్స్ 1-2 చెంచాలు
  17. బేసిల్ 1 చెంచా
  18. ఒరిగానో 1 చెంచా
  19. పిజ్జా సాస్ 2-3 చెంచాలు
  20. టమాట చక్రలుగా తరిగినది 1-2
  21. బట్టర్ 2 చెంచాలు
  22. మొక్కజొన్న పిండి 3-4 చెంచాలు

సూచనలు

  1. ముందుగా ఈ క్రింది కావలిసినవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి
  2. ముందుగా ఒక గాజు గిన్నెలో మైదా పిండి ఈస్ట్ ఉప్పు పంచదార బట్టర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. కలిసిన తరువాత నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి దాని మీద మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఉడికించిన ఆలూ వేసి బాగా మెదపాలి
  5. అందులో కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు రెడ్ చిల్లి ఫ్లక్స్ మిశ్రమ మూలికల పొడి ఒరిగానో బేసిల్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి
  6. వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి వాటి మధ్యలో చీజ్ ని కురుకోవాలి
  7. ఇప్పుడు మైదా పిండిని తీసుకొని కొంచెం లావుగా చపాతీ ల వత్తుకోవాలి దానిని ఫోర్క్ తో పొడవాలి
  8. ఇప్పుడు ఆ ఉండలను చివర్లో పెట్టాలి
  9. దానిని మూసివేయాలి బయటికి రాకుండా
  10. ఇప్పుడు మధ్యలో పిజ్జా సాస్ వేసి రాసుకోవాలి
  11. దాని మీద చీజ్ వేసి కూరగాయలు వేసుకోవాలి
  12. ఇప్పుడు చివరిన మిశ్రమ మూలికల పొడి రెడ్ చిల్లి ఫ్లక్స్ వేసి 30 నిమిషాలు బేక్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర