హోమ్ / వంటకాలు / కాబూలీ చనా పల్లి చాట్

Photo of CHANA PALLI  CHAAT by Ram Ram at BetterButter
558
1
0.0(0)
0

కాబూలీ చనా పల్లి చాట్

Jun-02-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాబూలీ చనా పల్లి చాట్ రెసిపీ గురించి

ఈ చాట్ చాలా బాగుంటుంది..సనగల్ని ఇలా చేసుకుని తినవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నానపెట్టి ఉడికించిన చనా 1కప్పు
  2. వేయించిన పల్లి 1/4కప్పు
  3. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  4. టమాటో ముక్కలు 4స్పూన్లు
  5. నిమ్మకాయ చెక్క
  6. ఉప్పు
  7. సన్న కారపుస 2స్పూన్లు
  8. కారం 1స్పూన్
  9. స్వీట్ చట్నీ 1స్పూన్
  10. పుదీనా కొద్దిగా

సూచనలు

  1. సనగలని ముందు రోజు రాత్రి ననపెట్టుకోవాలి..
  2. తర్వాత రోజు ఉప్పు వేసి సనగలని ఉదకపెట్టుకోవాలి..ఇప్పుడు పల్లిలను నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి..
  3. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన చనా వేయించిన పల్లిలు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు పుదీనా వేసి బాగా కలుపుకోవాలి..పైనుండి స్వీట్ చట్నీ వేసి బాగా కలుపుకుని నిమ్మ రసం..2స్పూన్లు వేసి సన్న కారపుస వివేసుకోవాలి అంతే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర