కాబూలీ చనా పల్లి చాట్ | CHANA PALLI CHAAT Recipe in Telugu

ద్వారా Ram Ram  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • CHANA PALLI CHAAT recipe in Telugu,కాబూలీ చనా పల్లి చాట్, Ram Ram
కాబూలీ చనా పల్లి చాట్by Ram Ram
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

కాబూలీ చనా పల్లి చాట్ వంటకం

కాబూలీ చనా పల్లి చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHANA PALLI CHAAT Recipe in Telugu )

 • నానపెట్టి ఉడికించిన చనా 1కప్పు
 • వేయించిన పల్లి 1/4కప్పు
 • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
 • టమాటో ముక్కలు 4స్పూన్లు
 • నిమ్మకాయ చెక్క
 • ఉప్పు
 • సన్న కారపుస 2స్పూన్లు
 • కారం 1స్పూన్
 • స్వీట్ చట్నీ 1స్పూన్
 • పుదీనా కొద్దిగా

కాబూలీ చనా పల్లి చాట్ | How to make CHANA PALLI CHAAT Recipe in Telugu

 1. సనగలని ముందు రోజు రాత్రి ననపెట్టుకోవాలి..
 2. తర్వాత రోజు ఉప్పు వేసి సనగలని ఉదకపెట్టుకోవాలి..ఇప్పుడు పల్లిలను నూనె లేకుండా వేయించి పెట్టుకోవాలి..
 3. ఇప్పుడు ఒక గిన్నెలో ఉడికించిన చనా వేయించిన పల్లిలు టమాటో ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఉప్పు పుదీనా వేసి బాగా కలుపుకోవాలి..పైనుండి స్వీట్ చట్నీ వేసి బాగా కలుపుకుని నిమ్మ రసం..2స్పూన్లు వేసి సన్న కారపుస వివేసుకోవాలి అంతే..

Reviews for CHANA PALLI CHAAT Recipe in Telugu (0)