BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / bobbarla vadalu

Photo of bobbarla vadalu by bhavani lakahmi lakshmi gokavarapu at BetterButter
142
0
0(0)
0

bobbarla vadalu

Jun-02-2018
bhavani lakahmi lakshmi gokavarapu
150 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

bobbarla vadalu రెసిపీ గురించి

బొబ్బర్ల గారెలు: మందుగా బొబ్బర్లు రెండు గంటల ముందు నానబెట్టాలి . తర్వాత బొబ్బర్లు శుభ్రంగా కడిగి అందులో పచ్చిమిర్చి , అల్లం, జీలకర్ర, salt వేసి గ్రైండ్ చేయాలి .ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము వేసి గారెలు చేసి నునెలొ వేగించుకోవాలి .

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ

కావలసినవి సర్వింగ: 5

  1. బొబ్బర్లు అరకెజి,పచ్చిమిర్చి 6, అల్లం చిన్న ముక్క,
  2. జిలకర ఒక్క చె౦చా, salt తగినంత
  3. క్యారెట్ 2 , ఉల్లిపాయ 2 ,కొత్తిమీర కొద్దిగా
  4. నుాని డి fry కి సరిపడినంత

సూచనలు

  1. బొబ్బర్ల గారెలు: మందుగా బొబ్బర్లు రెండు గంటల ముందు నానబెట్టాలి . తర్వాత బొబ్బర్లు శుభ్రంగా కడిగాలి. అందులో పచ్చిమిర్చి , అల్లం, జీలకర్ర, salt వేసి గ్రైండ్ చేయాలి . ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము వేసి గారెలు చేసి నునెలొ వేగించుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర