మామిడిపండు పూరి | MANGO PURI Recipe in Telugu

ద్వారా Ram Ram  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of MANGO PURI by Ram Ram at BetterButter
మామిడిపండు పూరిby Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

మామిడిపండు పూరి

మామిడిపండు పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MANGO PURI Recipe in Telugu )

 • 1/2కప్పు మామిడిపండు గుజ్జు
 • పంచదార2స్పూన్లు
 • మైదా 1/4కప్పు
 • బొంబాయి రవ్వ 4స్పూన్లు
 • ఉప్పు కొద్దిగా
 • నూనె డీప్ ఫ్రైకి
 • బట్టర్ 1/2స్పూన్

మామిడిపండు పూరి | How to make MANGO PURI Recipe in Telugu

 1. ముందుగా మామిడిపండు మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ గిన్నెలో తీసుకోవాలి...
 2. ఇప్పుడు 1/4కప్పు మైదా 4స్పూన్ల బొంబాయి రవ్వ 2స్పూన్ల పంచదార..కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు, బట్టర్ 1/2స్పూన్ వేసి పూరి పిండిలా కలుపుకోవాలి..
 3. 10నిమిషాలు ననపెట్టుకోవాలి...ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె కానీ నెయ్యి కానీ పెట్టుకోవాలి..
 4. పూరి పిండిని చిన్న పూరీలులా వొత్తుకుని.. వేడి అయ్యిన నూనెలో వేయించుకోవాలి...

నా చిట్కా:

నేతిలో వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి

Reviews for MANGO PURI Recipe in Telugu (0)