హోమ్ / వంటకాలు / చనా ఛాట్

Photo of Chana chat by Sree Sadhu at BetterButter
822
1
0.0(0)
0

చనా ఛాట్

Jun-02-2018
Sree Sadhu
365 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చనా ఛాట్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. కాబూలీ చానా 1 కప్
  2. నీళ్లు తగినంత
  3. ఉల్లిపాయ 1
  4. టమాటో 1
  5. నూనె 1-2 చెంచాలు
  6. ఆవాలు 1/2 చెంచా
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఉప్పు తగినంత
  9. కారం 1/2 చెంచా
  10. గరం మసాలా 1/2 చెంచా
  11. పచ్చిమిర్చి 1

సూచనలు

  1. ముందుగా శెనగలిని నానబెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక కుక్కర్ లో నీళ్లు పోసుకుని 3 కూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి
  4. నూనె కాగిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి
  5. అందులో ఉడికిన కాబూలీ చనా వేసి 2 నిమిషాలు వేయించాలి
  6. అందులో తగినంత ఉప్పు, కారం ,గరం మసాలా, వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  7. దానిని సెర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పచ్చి ఉల్లిపాయ ,టమాటో, తో సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర