హోమ్ / వంటకాలు / పనీర్ మంచూరియన్

Photo of Paneer Manchurian by Sree Sadhu at BetterButter
665
2
0.0(0)
0

పనీర్ మంచూరియన్

Jun-02-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ మంచూరియన్ రెసిపీ గురించి

ఇది చాలా తొందరగా అయ్యిపోతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చైనీస్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. తరిగిన పనీర్ 1 కప్
  2. స్ప్రింగ్ ఆనియన్ 1 కప్
  3. 1/4 కప్ మైదా
  4. కార్న్ ఫ్లోర్ 3 చెంచాలు
  5. ఉప్పు తగినంత
  6. 1/2 చెంచా కారం
  7. నీళ్లు తగినంత
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. 1 చెంచా నువ్వుల నూనె
  10. 1/2 చెంచా వెల్లులి
  11. 1/2 చెంచా అల్లం
  12. 1/4 కప్ తరిగిన కాప్సికం
  13. 1 1/2 కప్ సొయా సాస్
  14. 1 1/2 టమాట సాస్
  15. 1 1/2 చెంచా చిల్లి సాస్

సూచనలు

  1. ముందుగా పనీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పోయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  4. ఇప్పుడు తరిగిన పనీర్ ముక్కలని ఆ పిండిలో ముంచి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  5. ఇప్పుడు ఒక కడాయి లో నువ్వుల నూనె వేసి కాచుకోవాలి
  6. అందులో తరిగిన అల్లం ,వెల్లులి వేసి వేయించుకోవాలి
  7. వేగిన తరువాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ,కాప్సికం వేసి వేయించాలి
  8. వేగిన తరువాత సొయా సాస్, టమాటో సాస్ ,చిల్లీ సాస్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  9. అందులో వేయించిన పనీర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర