హోమ్ / వంటకాలు / స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ

Photo of SPICY FRIED IDLY by Ram Ram at BetterButter
251
0
0.0(0)
0

స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ

Jun-02-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా వంటింది కారం కరంగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఇడ్లీలు 4
  2. ఆవాలు 1స్పూన్
  3. జీలకర్ర 1స్పూన్
  4. దానియపొడి 1స్పూన్
  5. కరివేపాకు 5 ఆకులు
  6. పసుపు 1/4స్పూన్
  7. కారం 1స్పూన్
  8. ఉప్పు సరిపడా
  9. పుదీనా 5 ఆకులు
  10. పచ్చిమిర్చి3
  11. నూనె 3స్పూన్లు
  12. నిమ్మరసం 2స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఇడ్లీ వేసుకుని ముక్కలు చేసి ఉంచుకుని.. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు 1స్పూన్,జీలకర్ర 1/2స్పూన్ వేసి 3 పచ్చిమిర్చి చిరికలు వేసి వేయించుకోవాలి..
  2. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన ఇడ్లీ ముక్కలు వేసి పసుపు కారం ఉప్పు ధనియాలపొడి వేసుకిని అంత బాగా పట్టేలా కలుపుకోవాలి...
  3. చివరగా 2స్పూన్ల నిమ్మరసం పిండి పుదీనా వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర