స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ | SPICY FRIED IDLY Recipe in Telugu

ద్వారా Ram Ram  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • SPICY FRIED IDLY recipe in Telugu,స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ, Ram Ram
స్పైసి ఫ్రైడ్ ఇడ్లీby Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ వంటకం

స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SPICY FRIED IDLY Recipe in Telugu )

 • ఇడ్లీలు 4
 • ఆవాలు 1స్పూన్
 • జీలకర్ర 1స్పూన్
 • దానియపొడి 1స్పూన్
 • కరివేపాకు 5 ఆకులు
 • పసుపు 1/4స్పూన్
 • కారం 1స్పూన్
 • ఉప్పు సరిపడా
 • పుదీనా 5 ఆకులు
 • పచ్చిమిర్చి3
 • నూనె 3స్పూన్లు
 • నిమ్మరసం 2స్పూన్లు

స్పైసి ఫ్రైడ్ ఇడ్లీ | How to make SPICY FRIED IDLY Recipe in Telugu

 1. ముందుగా ఇడ్లీ వేసుకుని ముక్కలు చేసి ఉంచుకుని.. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు 1స్పూన్,జీలకర్ర 1/2స్పూన్ వేసి 3 పచ్చిమిర్చి చిరికలు వేసి వేయించుకోవాలి..
 2. ఇప్పుడు ముక్కలుగా కట్ చేసిన ఇడ్లీ ముక్కలు వేసి పసుపు కారం ఉప్పు ధనియాలపొడి వేసుకిని అంత బాగా పట్టేలా కలుపుకోవాలి...
 3. చివరగా 2స్పూన్ల నిమ్మరసం పిండి పుదీనా వేసుకోవాలి..

నా చిట్కా:

నెయ్యి వేసి వేపుకుంటే ఇంకా రుచి బాగుంటుంది...

Reviews for SPICY FRIED IDLY Recipe in Telugu (0)