హోమ్ / వంటకాలు / లోటస్ కాండం ఫ్రాయి

Photo of Lotus stem fry by Reena Andavarapu at BetterButter
0
0
0(0)
0

లోటస్ కాండం ఫ్రాయి

Jun-02-2018
Reena Andavarapu
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లోటస్ కాండం ఫ్రాయి రెసిపీ గురించి

లోటస్ కాండం మన దేశంలో కమల్ కాకిరి అని పేరుతో ప్రసిద్ద. ఇది పీచు పధర్థం లో యకువ. ఆరోగ్యం కి మంచిది ఇంకా రుచి కొద చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. లోటస్ కాండం-అర కేజీ
  2. మంచి నీరు తగినంత
  3. నూనె - రెండు పెద్దా స్పూన్
  4. యెండు మిర్చి - నాల్గు
  5. కరివేపాకు
  6. ఆవాలు - ఒక టీ స్పూను
  7. జీలకర్ర - ఒక చిన్న స్పూన్
  8. నువ్వులు - రెండు టీ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా లోటస్ కాండంకు బాగా కడిగి గిసి గుండరంగ ముక్కలు కోసికోవాలని.
  2. ఒక పెద్దా బాండిలో నీరు మరగ పెట్కోవాలని.
  3. నీరు మరగేకా డాన్లో లోటస్ కాండం ముక్కలు వేసి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించు కోవాలని.
  4. జాలి చేసి ఉంచాలి
  5. తాలింపు వేయడానికి ఒక బాండిలో నున్ వేసి వేడి యేక ఆవాలు, జీలకర్ర, యెండు మిర్చి, కరివేపాకు వేసుకోవాలి.
  6. నువ్వులు వేసి కొంచెం వైపుకొని లోటస్ కాండం ముక్కలు వేసి వేయించాలి.
  7. కొద్దిగా రోస్ట్ యేక దించిఅలీ
  8. వేడి వేడి లోటస్ కాండం వేపుడు సంధ్య కాలం టితొ యెంతో రుచికరంగ ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర