హోమ్ / వంటకాలు / క్యాప్సికమ్ రింగ్స్

Photo of CAPSICUM RINGS by Ram Ram at BetterButter
401
0
0.0(0)
0

క్యాప్సికమ్ రింగ్స్

Jun-02-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాప్సికమ్ రింగ్స్ రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉంటాయి...అందరూ తినగలిగె వంటకం...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. కెపిసోక్యూమ్ పెద్దది ఒకటి
  2. కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  3. మైదా 6స్పూన్లు
  4. ఉప్పు సరిపడా
  5. గరం మసాలా 1/2స్పూన్
  6. ఫుడ్ కలర్ చిటికెడు
  7. కారం 1స్పూన్
  8. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా క్యాప్సికమ్ చక్రాలుగా కోసి పెట్టుకోవాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాప్సికమ్ చక్రాలు 6స్పూన్ల మైదా 4స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం ,1/2స్పూన్ గరం మసాలా, చీటీజేడు ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి...
  3. ఇప్పుడు నూనె వేసి స్టవ్ మీద పెట్టి వేడి అయ్యిన తర్వాత క్యాప్సికమ్ చక్రాలు వేసి వేయించుకోవాలి..
  4. గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర