హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ నూడుల్స్

Photo of Fried noodles by Sree Sadhu at BetterButter
375
1
0.0(0)
0

ఫ్రైడ్ నూడుల్స్

Jun-03-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ నూడుల్స్ రెసిపీ గురించి

ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. ఉడికించిన నూడుల్స్ 2 కప్పులు
  2. తరిగిన క్యాబేజి 1/2 కప్
  3. క్యారెట్ తరిగినది 1/2 కప్
  4. పచ్చిమిర్చి 2
  5. బీన్స్ తరిగినది 1/2 కప్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. కార్న్ ఫ్లోర్ 1 కప్
  8. రెడ్ చిల్లి సాస్ 1 చెంచా
  9. ఉప్పు తగినంత
  10. మిరియాల పొడి 1/2 చెంచా
  11. ఉల్లిపాయ 1

సూచనలు

  1. ముందుగా నూడుల్స్ ని ఉడికించి వార్చుకోవాలి
  2. అది కొంచెం చల్లారాక దాంట్లో కొంచెం ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ వేసి పొడి పొడి గ కలుపుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి
  4. నూనె వేడి అయ్యాక నూడుల్స్ వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె లో తరిగిన కూరగాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కారం, రెడ్ చిల్లి సాస్, వేసి బాగా కలుపుకోవాలి
  6. అందులో వేగిన నూడుల్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర