బజ్జి మిక్చర్ | BAJJI mixture Recipe in Telugu

ద్వారా Ram Ram  |  3rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • BAJJI mixture recipe in Telugu,బజ్జి మిక్చర్, Ram Ram
బజ్జి మిక్చర్by Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

బజ్జి మిక్చర్ వంటకం

బజ్జి మిక్చర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make BAJJI mixture Recipe in Telugu )

 • అరటికాయ బజ్జిలు 2
 • మురమురాలు 2కప్పులు
 • పుట్నాలి వేయించిన పల్లిలు పొడి 1/2 కప్పు
 • కారం 2స్పూన్లు
 • ఉప్పు సరిపడా
 • నిమ్మకాయ1
 • కొత్తిమీర కొద్దిగా
 • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
 • టమాటో ముక్కలు1/4కప్పు

బజ్జి మిక్చర్ | How to make BAJJI mixture Recipe in Telugu

 1. ముందుగా బజ్జిలు చిన్నగా ముక్కలు మాష్ చేసుకోవాలి..ఇప్పుడు గిన్నెలో మురమురాలు తీసుకోవాలి.
 2. ఇప్పుడు... మాష్ చేసిన బజ్జిలు,కారం ఉప్పు పుట్నాలు పల్లిలు పొడి నిమ్మరసం ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకుని కొత్తిమీర వేసుకోవాలి..

నా చిట్కా:

ఉదకపెట్టిన బఠాని లు వేసుకోవచ్చు.

Reviews for BAJJI mixture Recipe in Telugu (0)