పప్పులతొ టిక్కి | Dal tikka Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  3rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Dal tikka recipe in Telugu,పప్పులతొ టిక్కి, Deepika Goud
పప్పులతొ టిక్కిby Deepika Goud
 • తయారీకి సమయం

  3

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పప్పులతొ టిక్కి వంటకం

పప్పులతొ టిక్కి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dal tikka Recipe in Telugu )

 • పెసర పప్పు1/4కప్పు
 • శనగపప్పు 1/4కప్పు
 • కందిపప్పు1/4కప్పూ
 • ఆలూ 1
 • ఆమ్ చూర్1/4టిస్పూన్
 • ఉల్లిపాయ 1
 • పచ్చిమిర్చీ 3
 • కరివేపాకు 2రెమ్మలు
 • కొత్తిమిరా
 • పూదిన
 • అల్లం ,వెల్లుల్లి సన్నగా తరగాలి
 • జిలకర్ర1/2టి స్పూన్
 • ఉప్పు రుచికి సరిపడ
 • నూనే

పప్పులతొ టిక్కి | How to make Dal tikka Recipe in Telugu

 1. పప్పులను 3గంటలు నాన నివ్వాలి.తరువాత నీటిని వడకట్టి మిక్స్కీ పట్టాలి.
 2. ఆలూని ఉడికిచి మెత్తగా చేసుకొవాలి
 3. ఉల్లిపాయ,పచ్చిమిర్చి,వెల్లిఉల్లి,అల్లం.కొత్తిమిరా,పుదినా,ని సన్నగా తరుగాలి మిక్స్కి పట్టిన పప్పులొ జిలకర్ర.ఉప్పు ,ఆమ్ చూర్ తొ పాటు ముందుగా సిద్దం చెసుకున్నవి అన్నీ కలిపి ముద్దల చేసి పక్కన పెట్టాలి.చిన్న చిన్న ముద్దలు గా తిసుకొని వాటిని.టిక్కీలు లా వత్తుకొవాలి స్టౌ పైన తావ పెట్టీ కొద్దిగా నూనె వెసి వేడి అయ్యాక టిక్కీ ని వెసీ రెండు వైపులా golden-brown colour వచ్చెలా కాల్చాలి.ఇలా అన్ని కాల్చుకొవాలి(డి ప్రై కుడా చెసుకొవచ్ఛు)

Reviews for Dal tikka Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo