హోమ్ / వంటకాలు / తీపి బొండాలు

Photo of Sweet bonda by Deepika Goud at BetterButter
2056
2
0.0(0)
0

తీపి బొండాలు

Jun-03-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి బొండాలు రెసిపీ గురించి

బెల్లం,గొదుమ పిండితొ చేసా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. ఓల్ విట్ ఆట/మైదా 2కప్పులు
  2. బియ్యం పిండి 1/2 కప్పు
  3. బెల్లం 11/2కప్పు
  4. షోడా 1టి స్పూన్
  5. యాళకులపొడి1/2టీస్పూన్
  6. ఉప్పు పించ్
  7. నీరు 1కప్పు

సూచనలు

  1. బెల్లం ని ఒక గిన్నేలొ తిసుకొని దానిలొ నీరు పొసి స్టౌ పైన పెట్టాలి బెల్లం పుర్తిగా కరిగాక దానిని వడకట్టాలి.
  2. మరొక గిన్నేలొ గొదుమ పిండి,బియ్యం పిండి,యాళకుల పొడి షోడా వేసి కలపాలి .ఇప్పుడు బెల్లం నీటిని వేసి బొండా పిండి కలుపుకొవాలి.
  3. స్టౌ పై ముకుడు పెట్టి డీప్రైకి సరిపడ నూనె పొసి వేడి అయ్యాక బొండాలు వేసుకొవాలి.బంగారు రంగు వచ్చకా తిసి సర్వ్ చేసుకొవాలి .అంతె పిల్లల కి ఎంతొ ఇష్టం అయిన తిపి బొండాలు రడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర