BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / క్యాబేజి పకొడి

Photo of Cabbeg pakora by Deepika Goud at BetterButter
0
5
0(0)
0

క్యాబేజి పకొడి

Jun-04-2018
Deepika Goud
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్యాబేజి పకొడి రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. క్యాబేజి తురుము 1కప్పు
  2. శనగపిండి 1/2కప్పు
  3. బియ్యం పిండి 1/4కప్పం
  4. కార్న్ ఫ్లోర్ 2టేబుల్ స్పూన్
  5. జిలకర్ర 1టేబుల్ స్పూన్
  6. కర్రివేపాకు రెండు రెమ్మలు
  7. కారం 1టేబుల్ స్పూన్
  8. ఉప్పు రుచికి సరిపడ
  9. నూనె డిప్రైకి సరిపడ
  10. నీరు అవసరం బట్టి

సూచనలు

  1. లేత క్యాబేజి తిసుకొని శుభ్రం గా కడిగి తురుముకొవాలి లేదా సన్నగా కట్ చేసుకొవాలి.
  2. తరువాత దానిలొ ఉప్పు వేసి గట్టిగా పిసకాలి,తరువాత శనగపిండి,బియ్యం పిండి,కార్న్ ఫ్లోర్,కారం ,జిలకర్ర ,కరివేపాకు,వేసి.కలపాలి మాములుగా అయితె క్యాబేజిలొని నీరు సరిపొతుంది ఇంక్క ఎంఅయిన అవసరం అయితె నీటిని కలుపుతు పకొడి పిండిలా కలుపుకొవాలి
  3. స్టౌ పైన ఖడాయి పెట్టి డిప్ ప్రై కి సరిపడ నూనె పొసి వేడి అయ్యాక పిండి ని తిసుకొని పకొడిలు వేసుకొవాలి.అవి బంగారం రంగు వచాక తిసివేయాలి.అంతె ఎంతొ రుచికరమైన పకొడి రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర