హోమ్ / వంటకాలు / బ్రెడ్ ఉప్మా

Photo of BREAD UPMA by Ram Ram at BetterButter
846
0
0.0(0)
0

బ్రెడ్ ఉప్మా

Jun-04-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ ఉప్మా రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది..ఏ బ్రెడ్ ఉప్మాని చిరుతిండి లాగాను మరియు అల్పాహారంగాను కూడా తీసుకోవచ్చు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ 4
  2. టమాటో ముక్కలు 1/4ముక్కలు
  3. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  4. 3 పచ్చి మిర్చి చిరికలు..
  5. ఆవాలు 1స్పూన్
  6. జీలకర్ర 1/2స్పూన్
  7. మినపప్పు 1స్పూన్
  8. శనగపప్పు 1స్పూన్
  9. కరివేపాకు 10 ఆకులు
  10. నిమ్మచెక్క 1
  11. కొత్తిమీర
  12. పసుపు 1/4స్పూన్
  13. నూనె 5స్పూన్లు

సూచనలు

  1. ముందుగా 4 బ్రేడ్లను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి...
  2. ఇప్పుడు పాన్ పెట్టి స్పూన్ల నూనె వేసి 1స్పూన్ ఆవాలు,1/2స్పూన్ జీలకర్ర,1స్పూన్ మినపప్పు,1స్పూన్ శనగపప్పు,3పచ్చి మిర్చి చిరికలు వేసి వేయించుకోవాలి...
  3. ఇప్పుడు 1/4కప్పు ఉల్లిపాయ ముక్కలు,1/4కప్పు టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి...
  4. ఇప్పుడు పసుపు 1/4స్పూన్ వేసి సరిపడా ఉప్పు వేసుకుని అంతలిపి బ్రెడ్ ముక్కలు కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి...
  5. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర నిమ్మ రసం పిండుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర