మసాలా పాపడ్ భేల్ | MASALA PAPAD BHEL Recipe in Telugu

ద్వారా Ram Ram  |  5th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • MASALA PAPAD BHEL recipe in Telugu,మసాలా పాపడ్ భేల్, Ram Ram
మసాలా పాపడ్ భేల్by Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

మసాలా పాపడ్ భేల్ వంటకం

మసాలా పాపడ్ భేల్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALA PAPAD BHEL Recipe in Telugu )

 • మసాలా అప్పడాలు 10-15మీడియం సైజ్
 • ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
 • టమాటో ముక్కలు 1/2కప్పు
 • కొత్తిమీర కొద్దిగా
 • నూనెలో వేయించిన పల్లీలు 6-7స్పూన్లు
 • సన్న కారపూస కొద్దిగా
 • నిమ్మకాయ 1
 • నూనె అప్పడాలు వేయించటానికి సరిపడా
 • పచ్చి మిరపకాయలు 3

మసాలా పాపడ్ భేల్ | How to make MASALA PAPAD BHEL Recipe in Telugu

 1. ముందుగా వేయించటానికి నూనె పెట్టి అప్పడాలు వేయించుకోండి . అదే నూనెలో పల్లీలు కూడా వేసి వేయించి వేరే గిన్నెలోకి తీసుకోండి .
 2. ఇప్పుడు ఒక గిన్నెలో వేయించిన అప్పడాలు ముక్కలు చేసి వేసుకోండి ఆ తరువాత దానిలో 1/2కప్పు తరిగిన ఉల్లిపాయ ముకమలు,1/2కప్పు టమాటో ముక్కలు,కొత్తిమీర,పచిమిర్చి 3 తీసుకుని ముక్కలుగా చేసి వేసుకుని బాగా కలుపుకోండి.
 3. ఇప్పుడు నిమ్మరసం,సన్నకారపుస వేసి బాగా కలుపుకోండి .
 4. అంతే ఎంతో రుచిగా ఉండే పాపడ్ భేల్ రెడీ. మీరు చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

వెంటనే కాకుండా కొద్దిసేపు ఆగి తింటే ఫ్లేవర్స్ అంత బాగా పట్టి భేల్ రుచిగా ఉంటుంది

Reviews for MASALA PAPAD BHEL Recipe in Telugu (0)