డ్రై ఫ్రూట్స్ లడ్డూ | DRY FRUITS LADOO Recipe in Telugu

ద్వారా Ram Ram  |  5th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DRY FRUITS LADOO recipe in Telugu,డ్రై ఫ్రూట్స్ లడ్డూ, Ram Ram
డ్రై ఫ్రూట్స్ లడ్డూby Ram Ram
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

0

0

డ్రై ఫ్రూట్స్ లడ్డూ వంటకం

డ్రై ఫ్రూట్స్ లడ్డూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DRY FRUITS LADOO Recipe in Telugu )

 • గింజలు తీసిన ఖజ్జూరాలు 1కప్పు
 • అంజీర్ 5
 • ఎండు ద్రాక్ష 1/4కప్పు
 • జీడిపప్పు 1/4కప్పు
 • బాదం పప్పు 1/4కప్పు
 • గసగసాలు 2స్పూన్లు
 • నెయ్యి 2 స్పూన్లు

డ్రై ఫ్రూట్స్ లడ్డూ | How to make DRY FRUITS LADOO Recipe in Telugu

 1. ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి 1/4 కప్పు బాదం,1/4కప్పు జీడిపప్పు నేతిలో వేయించాలి...అవి వేగిన వెంటనే ,2స్పూన్ల గసగసాలు, 1/4కప్పు ఎండు ద్రాక్ష , అంజీర్ ముక్కలు వేసి వేయించి, గింజలు తీసి పెట్టుకున్న ఖజ్జూరం కూడా వెసి అంతా బాగా కలుపుకోవాలి.
 2. స్టవ్ ఆపి మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి కచపచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకోవాలి.
 3. ఇప్పుడు లడ్డూ ల చుట్టుకొని జీడిపప్పు పెట్టుకోవాలి.
 4. అంతే ఎంతో రుచిగా ఉండే మరియు శరీరానికి బలాన్ని చేకూర్చే డ్రై ఫ్రూప్ట్స్ లడ్డూ రెడీ. మీరూ చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

ఈ లడ్డూల తయారీలో ఎండు కొబ్బరి తురుముకుడా వేసుకోవచ్చు లేదా లడ్డూలు చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి లో దొర్లిచుకున్ననూ ఎంతో అందంగా కనిపిస్తాయి.

Reviews for DRY FRUITS LADOO Recipe in Telugu (0)