హోమ్ / వంటకాలు / ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్

Photo of Frozen chacolet banana bites by Deepika Goud at BetterButter
412
2
0.0(0)
0

ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్

Jun-05-2018
Deepika Goud
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రొజెన్ చాకొలెట్ బనాన బైట్స్ రెసిపీ గురించి

అరటి పండు మరియు చాక్లెట్ చదవాటానింకి వింతగా వుంది కదూ ఈ కాంబినేషన్ కానీ ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు . దీనిని చేసుకోవటం చాలా తేలిక అతి తక్కువ సామాగ్రి తో అతి త్వరగా చేసుకోవచ్చు .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • గడ్డకట్టేంత చల్లగా
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. అ‌టిపండు 2
  2. చాకొలెట్స్ 1
  3. జెమ్స్ కొన్నీ

సూచనలు

  1. అరటి పండు పొట్టు తిసి కట్ చేసూకొవాలి
  2. చాక్లెట్చె ని కరిగించుకోవాలి. మొదట స్టౌ పైన ఒక గిన్నె తిసుకొని కొన్నీ.నిరు పొయాలి.అవి వేడి అయ్యాక మరొక చిన్న గిన్నెలొ చాక్లెట్ వేసి ఆ వేడి నీటి.గిన్నె లొ పెట్టాలి. చాక్లెట్ నీటీ ఆవిరికి కరుగుతుంది. తరువాత ఫోర్క్ సహాయంతో అరటిపండుని చాక్లెట్ లో ముంచి తరువాత దాని పైన రంగు రంగుల జెమ్స్ ని పెట్టి డి ఫ్రిజ్ లొ పెట్టాలి. అంటే పిల్లలకి ఎంతో ఇష్టం అయిన ఫ్రోజెన్ బనాన చాక్లెట్ రడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర