హోమ్ / వంటకాలు / పావ్ భాజీ

Photo of Pax bhaji by Sree Sadhu at BetterButter
484
3
0.0(0)
1

పావ్ భాజీ

Jun-06-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పావ్ భాజీ రెసిపీ గురించి

చాలా ఫేమస్ ఐటం ఈ పావ్ భాజీ. ఈ మసాలాపొడి రెడీగా ఉంటే  పావుగంటలో ఇంట్లోనే చేసెయ్యొచ్చు.అన్ని కూరగాయలతో ఎంతో  రుచిగా ఉండే ఈ డిష్ ని పిల్లలూ చాలా ఇష్టపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. పావ్ ఒక పాకెట్
  2. ఉల్లిపాయ ఒకటి పెద్దది
  3. మిర్చి రెండు
  4. కరివేపాకు ఒక రెమ్మ
  5. టమాటాలు మూడు
  6. ఉప్పు,కారం తగినంత
  7. పసుపు కొంచెం
  8. పావ్ భాజీ మసాలా రెండు చెంచాలు
  9. అల్లంవెల్లుల్లి ముద్ద రెండు చెంచాలు
  10. కొత్తిమీర ఒక కట్ట
  11. నిమ్మకాయ ఒకటి
  12. నూనె మూడు చెంచాలు
  13. నెయ్యి రెండు చెంచాలు
  14. ఆలూ మూడు
  15. కారట్ 1 కప్పు
  16. బీన్స్ 1 కప్పు
  17. కాబేజ్ 1 కప్పు
  18. పచ్చిబటానీ 1 కప్పు
  19. కాలిఫ్లవర్ 1 కప్పు
  20. కాప్సికం 1 కప్పు
  21. పనీర్ 1 కప్

సూచనలు

  1. పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ,మిర్చి,కరివేపాకు
  2. వేసి వేయించాలి
  3. ఇప్పుడు సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి బాగా మగ్గిన
  4. తరువాత అల్లం వెల్లుల్లిముద్ద,పసుపు,కారం,పావ్ భాజీ మసాలా వేసి
  5. నూనె తేలేవరకూ వేయించాలి.
  6. ఇప్పుడు తరిగిన కూరగాయలు అన్నీ వేసి రెండునిమిషాలు వేయించి
  7. తగినంత ఉప్పు,నీళ్ళు పోసి,మూతపెట్టి అయిదారు విజిల్స్ రానివ్వాలి.
  8. స్టీం పోయాక ఉడికిన కూరగాయలని మెత్తగా మెదిపి రెండునిమిషాలు
  9. కూర చిక్కబడేవరకూ ఉడికించి కొత్తిమీర చల్లి దింపెయ్యాలి.
  10. పావ్ ని మధ్యకి కట్ చేసి నెయ్యి వేడి చేసి పేనంపై కొంచెం వేయించాలి.
  11. వేడివేడిగా పావ్ లను కూరతో సర్వ్ చేస్తే ఘుమఘుమలాడే పావ్ భాజీ ఊరిస్తుంది.
  12. సర్వ్ చేసేటప్పుడు కూరలో నిమ్మరసం పిండి కొత్తిమీర చల్లాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర