BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / మసాలా పొటాటో చిప్స్

Photo of MASALA POTATO CHIPS by Ram Ram at BetterButter
0
0
0(0)
0

మసాలా పొటాటో చిప్స్

Jun-06-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పొటాటో చిప్స్ రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉండి.. అందరూ ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బంగాళాదుంపలు 3
  2. కారం సరిపడా
  3. ఉప్పు సరిపడా
  4. పసుపు సరిపడా
  5. గరం మసాలా 1స్పూన్
  6. కొత్తిమీర కొద్దిగా
  7. నూనె సరిపడా

సూచనలు

  1. బంగాళాదుంపల్ని బాగా కడిగి తొక్కతీసి, చక్రాలుగా కోసుకోవాలి...
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంప చక్రాలని తీసుకుని కొద్దిగా కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసి అంత బాగా పట్టేలా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు పాన్ పెట్టి 2స్పూన్ ల నూనె వేసి వేడి అయ్యాకా చక్రాలు వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేటులో తీసి కొత్తిమీర చల్లుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర