ఊతప్పం | Uttapam Recipe in Telugu

ద్వారా Rita Arora  |  11th May 2016  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Uttapam by Rita Arora at BetterButter
ఊతప్పం by Rita Arora
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

354

0

ఊతప్పం వంటకం

ఊతప్పం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Uttapam Recipe in Telugu )

 • 1 1/2 కప్పు నానబెట్టిన బియ్యం
 • 1/2 కప్పు మినపప్పు
 • రుచికి తగినంత
 • కావలసినంత నూనే

ఊతప్పం | How to make Uttapam Recipe in Telugu

 1. 6 -7 గంటలు మినపప్పు, బియ్యని విడివిడిగా నానబెట్టాలి.
 2. తక్కువ నీళ్ళతో మెత్తగా మినపప్పును రుబ్బాలి మరియు బియ్యని కాస్త బరకగా రుబ్బాలి.
 3. రెండిటిని కలిపి 6 - 7 గంటలు పులవనివ్వాలి.
 4. మెత్తని పేస్టు లాగా రుబ్బాలి.
 5. ఊతప్పం కాల్చే ముందుగా పాన్ ను వేడి చేసి మరియు వేడి అయ్యాక స్టవ్ ఆపివేయాలి.
 6. పిండిని గుండ్రంగా గరిటతో వెయ్యాలి.
 7. తిరిగి స్టవ్ ఆన్ చేసి మధ్యస్త మంట మీద పెట్టాలి.
 8. పిండి గటిబడే లోపు దాని మీద నూనే వేసి త్వరగా ఉల్లిపాయలు, టమాటాలు, కాప్సికం , పచ్చిమిర్చి , కొత్తిమీర ఆకులు వెయ్యాలి.
 9. కొంచం ఉప్పు చల్లాలి.
 10. మరోవైపు తిప్పి అటు వైపు కుడా కాల్చాలి.
 11. మెత్తం వైపుగా కాల్చాక మీ ఊతప్పం తినటానికి సిద్ధం.

నా చిట్కా:

మధ్యస్త మంతపైన దోస పిండితో మందంగా ఊతప్పం వేసుకోవాలి.

Reviews for Uttapam Recipe in Telugu (0)