హోమ్ / వంటకాలు / ఊతప్పం

Photo of Uttapam by Rita Arora at BetterButter
404
93
4.0(0)
0

ఊతప్పం

May-11-2016
Rita Arora
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఊతప్పం రెసిపీ గురించి

దక్షిణ భారతదేశం లో ప్రసిద్ధమైన వంటకం ఊతప్పం. సాధారణంగా సాంబార్ మరియు కొబ్బరి చట్ని తో వడ్డిస్తారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. 1 1/2 కప్పు నానబెట్టిన బియ్యం
  2. 1/2 కప్పు మినపప్పు
  3. రుచికి తగినంత
  4. కావలసినంత నూనే

సూచనలు

  1. 6 -7 గంటలు మినపప్పు, బియ్యని విడివిడిగా నానబెట్టాలి.
  2. తక్కువ నీళ్ళతో మెత్తగా మినపప్పును రుబ్బాలి మరియు బియ్యని కాస్త బరకగా రుబ్బాలి.
  3. రెండిటిని కలిపి 6 - 7 గంటలు పులవనివ్వాలి.
  4. మెత్తని పేస్టు లాగా రుబ్బాలి.
  5. ఊతప్పం కాల్చే ముందుగా పాన్ ను వేడి చేసి మరియు వేడి అయ్యాక స్టవ్ ఆపివేయాలి.
  6. పిండిని గుండ్రంగా గరిటతో వెయ్యాలి.
  7. తిరిగి స్టవ్ ఆన్ చేసి మధ్యస్త మంట మీద పెట్టాలి.
  8. పిండి గటిబడే లోపు దాని మీద నూనే వేసి త్వరగా ఉల్లిపాయలు, టమాటాలు, కాప్సికం , పచ్చిమిర్చి , కొత్తిమీర ఆకులు వెయ్యాలి.
  9. కొంచం ఉప్పు చల్లాలి.
  10. మరోవైపు తిప్పి అటు వైపు కుడా కాల్చాలి.
  11. మెత్తం వైపుగా కాల్చాక మీ ఊతప్పం తినటానికి సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర