కచోరి | Kachori Recipe in Telugu

ద్వారా Sindhu Prasad  |  7th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Kachori recipe in Telugu,కచోరి, Sindhu Prasad
కచోరిby Sindhu Prasad
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

1

0

కచోరి వంటకం

కచోరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kachori Recipe in Telugu )

 • , మైదా పిండి 100గ్రాములు
 • బొంబాయి రావ 200గ్రాములు
 • కార్న్ఫ్లోర్ 100 గ్రాములు
 • ఉప్పు తగినంత
 • జిలకర కొద్దిగా
 • పెసరపప్పు 100 గ్రాములు
 • బంగాళాదుంపలు 2
 • ఉల్లిపాయలు 2
 • పచ్చిమిరపకాయలు 2
 • ధనియాల పొడి
 • జిలకర పొడి
 • గర్రం మసాలా
 • పసుపు
 • ఉప్పు
 • కరం
 • కొత్తిమీర
 • టమాటో కెచప్
 • సేవ్
 • నునే డీప్ ఫ్రై కి సరిపడినంత

కచోరి | How to make Kachori Recipe in Telugu

 1. మైదా, కార్న్ఫ్లోర్, బొంబైరవ, ఉప్పు, జీలకర్ర, నీళ్లు పోసి చెపాతీపిండి లాగా కలపాలి ఒక 15నిముషాలు పక్కన పెటుకోవాలి
 2. పెసరపప్పు వేయించుకుని మిక్సీ లో వేసుకుని అందులో ఉప్పు, కరం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి
 3. బంగాళాదుంపల ఉడకపెయ్టుకుని mash చేసి పెటు కోవాలి ఒక బండిలో కొంచం నూనే వేసుకుని mash చేసిన బంగాళాదుంపలు, మిక్సీ పట్టుకుని మిశ్రమాన్ని వేసుకుని కొంచం గర్రం మసాలా వేసి కలుపుకుని 5 నిమిషాలు పోయి మీద ఉంచి దింపుకోవాలి
 4. ఇపుడు కలిపి పెట్టుకున్నా పిండి తో చిన చిన చేపతిలు చేసుకుని అందులో ఈ కూరను పేటి ఇంకో చెపాతి తో మూసి డీప్ ఫ్రై చేసుకోవాలి
 5. ఇపుడు ఆ కచోరి లకు చిన రంధ్రం చేసి అందులో ఉల్లిపాయాలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటో కెచప్, సేవ్, కొత్తిమీర వేసి అందరికి పసందుగా పేటండి

Reviews for Kachori Recipe in Telugu (0)