హోమ్ / వంటకాలు / తోటకూర పల్లి పకోడీ

Photo of AMRANTHUS GROUNDNUT PAKODI by Ram Ram at BetterButter
775
0
0.0(0)
0

తోటకూర పల్లి పకోడీ

Jun-07-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పల్లి పకోడీ రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉండి పిల్లలకు పెట్టతగినవి..తోటకూర తీసుకొనివారు ఇలాచేస్తే తింటారు...

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర కట్ చేసినవి ఒక కప్పు
  2. పల్లీలు 5స్పూన్లు
  3. శనగపిండి సరిపడా
  4. వరి పిండి 5-6స్పూన్లు
  5. ఉల్లిపాయలు 2
  6. కరివేపాకు కొద్దిగా
  7. కొత్తిమీర కొద్దిగా
  8. అల్లం వెల్లులి పేస్ట్ 1స్పూన్
  9. కారం 1స్పూన్
  10. పసుపు 2చిటికెలు
  11. ఉప్పు సరిపడా
  12. వాము 1/2స్పూన్
  13. జీరా 1స్పూన్
  14. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా తోటకూర బాగా కడిగి ఒక పెద్ద గిన్నెలో తరుగుకోవాలి..ఇప్పుడు ఉల్లిపాయలని చిరికాలు చేసుకోవాలి..
  2. ఇప్పుడు శనగపిండి వరి పిండి ఉప్పు కారం పచిమిర్చి కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా 2స్పూన్ల నూనె అల్లం వెల్లులి పేస్ట్ జీరా,వాము, పల్లీలు వేసి కొద్దిగా నీరు పోసి పకోడీలు వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి...
  3. డీప్ ఫ్రైకి నూనె పెట్టి వేడి అయ్యాక పకోడీలు వేసి వేయించుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర