హోమ్ / వంటకాలు / టమోటా కెచప్ స్పఘెట్టీ

Photo of Tamota ketchup spaghetti by Tejaswi Yalamanchi at BetterButter
343
0
0.0(0)
0

టమోటా కెచప్ స్పఘెట్టీ

Jun-07-2018
Tejaswi Yalamanchi
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా కెచప్ స్పఘెట్టీ రెసిపీ గురించి

చాలా తేలిక అయిన పాస్తా పిల్లలకు బాగా నచుతుంది.చాలా త్వరగా చేయొచ్చు.దీనిని టమోటా కెచప్ తో చేస్తాము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 1

  1. ఏ రకమయిన పాస్తా అయిన(నేను పాజ్ట తీసుకున్న) 1
  2. నునె 2 చెంచాలు
  3. వెల్లుల్లి 2 రెమ్మలు తరిగినవి
  4. టమోటా కెచప్ 1/4 కప్
  5. వాము 1 చెంచా
  6. మిరపరేకులు 1 చెంచా
  7. పంచదార చిటికెడు
  8. ఉప్పు రుచికి సరిపడా
  9. పాలు అరా కప్
  10. మొక్కజొన్న పిండి 1 చెంచా

సూచనలు

  1. పాస్తా ని నీళ్లలో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉదకపేటంది
  2. ఉడికాక నీరు తీసి పక్కన పెట్టుకోండి
  3. పోయి మీద బాండీ పెట్టి నునె పోసి కాగాక వెల్లుల్లి మొక్కలు వేసి వేయించుకోండి
  4. అవి వేగాక మిరప రేకులు వేసి 1 నిమిషం వేయించుకోండి
  5. వాము వేసి 1 నిమిషం వేయించుకోండి
  6. టమోటా కెచప్ వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించండి
  7. ఉప్పు వేయండి
  8. పంచదార వేయండి
  9. కలపండి
  10. ఒక బౌల్ లో మొక్కజొన్న పిండి తీసుకొని పాలు తో జరుగా కలుపుకోండి
  11. ఆ మిశ్రమాన్ని కెచప్ లో వేయండి
  12. 2 నిమిషాలు ఉడికించండి కాస్త దగ్గర పడుతుంది
  13. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసుకొండి
  14. బాగా కలపండి 1 నిమిషం ఉంచి పోయి ఆపేయండి
  15. అంతే టమోటా కెచప్ స్పఘెట్టీ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర