ఇడ్లీ పుణుకులు | Spicy rice balls Recipe in Telugu

ద్వారా Lakshmikumari Chanduri  |  8th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Spicy rice balls recipe in Telugu,ఇడ్లీ పుణుకులు, Lakshmikumari Chanduri
ఇడ్లీ పుణుకులుby Lakshmikumari Chanduri
 • తయారీకి సమయం

  45

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

ఇడ్లీ పుణుకులు వంటకం

ఇడ్లీ పుణుకులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spicy rice balls Recipe in Telugu )

 • ముందురోజు తయారయి పులిసిన ఇడ్లీ పిండి ఒక పెద్ద కప్పు
 • 2 పెద్ద చెంచాల వరిపిండి
 • 1.పెద్ద చెంచా మైదాపిండి
 • 1 చెంచా బొంబాయి రవ
 • 6 పచ్చి మిర్చి
 • 1చెంచా జీలకర్ర
 • నూనె వేయించడానికి సరిపడా
 • ఉల్లి 1 పెద్దది ముకలు చేసుకోవాలి
 • Andulo 1spoon maida veyali
 • Tharvatha 5mirchi, inka
 • 1spoon jeera mixie chesi pas

ఇడ్లీ పుణుకులు | How to make Spicy rice balls Recipe in Telugu

 1. ముందురోజు సిద్ధం చేసిన ఇడ్లీ పిండి లో వరిపిండి, మైదా ,రవ , తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. పచిమిరపలు జీలకర్ర పేస్ట్ చేసుకోవాలి. దానిని ఉల్లి ముక్కలు పిండి లో కలుపుకోవాలి. నూనె బాగా వేడెకిన తరువాత పిండి ని ఒక చెంచాతో వేసుకుంటూ వేయించుకోవాలి
 2. Next day evening Andulo vaipindi, maida, salt vesi kalapali
 3. Green chillies ni jeera ni mixie lo vesi paste cheyali
 4. Annee baga kalupukunnaka spoon tho punukullaga vesukovali

Reviews for Spicy rice balls Recipe in Telugu (0)