హోమ్ / వంటకాలు / కుడుములు(తీపీ,ఉప్పు)

Photo of kudumulu(sweet & solt) by Deepika Goud at BetterButter
621
0
0.0(0)
0

కుడుములు(తీపీ,ఉప్పు)

Jun-08-2018
Deepika Goud
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుడుములు(తీపీ,ఉప్పు) రెసిపీ గురించి

Breakfast గా.తినొచ్చు లేదా సాయంత్రం snack గా తీసుకొవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆవిరికి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి 1కప్పు
  2. శనగపప్పు 1/4కప్పు
  3. వేంచిన పల్లిలు 1/2కప్పు
  4. కాజు 1/2కప్పు
  5. ఉప్పు రుచిని బట్టి
  6. నెయ్యి
  7. తిపీ కుడుములకు
  8. బెల్లం
  9. నీరు

సూచనలు

  1. ముందుగా 1కప్పు బియ్యం పిండికి 11/2కప్పు.నీరు కావాలి.
  2. స్టౌ వేలిగించి గిన్నె పెట్టి కొంచం నూనెపొసి శనగపప్పు ,వేయించిన పల్లిలు.కాజు వెయాతి తరువాత నీరు పొయాలి.వేడి అయ్యాక పిండిని పొసి 5నిమిషాలు ఉడికించి స్టౌ ఆపెయ్యాలి. ఇప్పుడు చేతికి నూనె రాసి కుడుములు లా చెసుకొని ఆవిరీ పై ఒక ‌15నీమీషాలు ఉడికించిలి.అతే వేడి వేడి కుడుములు రడి
  3. ఇప్పుడు తీపీ కుడుములు తయారి
  4. పైన చేపినట్లు అంత ఒక్కటె పద్దతి కాకపొతె మద్యలొ బెల్లం పెట్టుకొవాలి.పిండి ఉడికించాక చిన్న చిన్న ఉండలు తీసుకొని మద్యలొ బెల్లం పెట్టి కుడుములు చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర