హోమ్ / వంటకాలు / కారం బుందీ

Photo of Spicy boondi by Deepika Goud at BetterButter
658
1
0.0(0)
0

కారం బుందీ

Jun-08-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారం బుందీ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. శనగపిండి 3కప్పులు
  2. బీయ్యం 1కప్పు
  3. వంటషోడా 1/2టిస్పూన
  4. జిలక‍ర్ర పొడి1/2టీస్పూన్
  5. వాము పొడి1/4టిస్పూన్
  6. కారం 1టీస్పూన్
  7. ఉప్పు రుచీని బట్టి
  8. నిమ్ముప్పు చిటికెడు
  9. పల్లిలు 1/2కప్పు
  10. జిడిపప్పు పలుకులు1/4కప్పు
  11. కరివేపాకు
  12. వేల్లిఉల్లి రెబ్బలు
  13. నూనె

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో శనగపిండి తిసుకొని దానిలొ కారం ఉప్పు షొడా చిటికెడు వాము,జిలకర్ర పొడి కలపాలి. అన్ని పూ‍ర్తిగా పిండిలొ కలిసేలా కలపాలి.తరువాత నీటిని కలుపుతు పలచగా అంటే మన ఇంట్లొ ఉండె జల్లి బుట్టలోంచి జారెలా వుండలు లేకుండా కలుపుకొవాలి.
  2. తరువాతు స్టౌ పై కడాయి పెట్టి నూనే.పొయాలి.వేడి అయ్యాక.జల్లి బుట్ట లేదా.రంద్రాల గరిట తిసుకొని దానిపైన పిండిని పొసి.స్పూనూతొ తిప్పాలి.బుంది వేగిన తరువాత నూనే పై బంగారు రంగులొ తేలుతుంది.దానిని నూనె రాకుండా తిసుకొవాలి
  3. ఇప్పుడు స్టౌ పైన వేరోక ఖడాయి పెట్టి దాని‌లొ పల్లిలు,జిడిపప్పు వేసి.వేయించి తీసి పక్కన పెట్టుకొవాలి.తరువాత ఖడాయి లొ నూనే కొద్దిగా పొసి పోపు పెట్టాలి అనగా నూనే వేడి అయ్యాక జిలకర్ర,కర్రివేపాకు,కచ్చపచ్చగా దంచిన వేల్లిఉల్లి రెబ్బలు వేయాలి స్టౌ కట్టేసి పొపు కొద్దిగా కారం ఉప్పు వేయాలి.దినిలొ బుంది వేసి పైనుండీ నిమ్మ ఉప్పు, పల్లిలు,జిడిపప్పు వేసీఅంతా మరల కలపాలి.బుంది కి అంతటికి కారం పట్టెలా కలపాలి.అంతే కారం బుంది రడి .దినిని గాలి చేరని డబ్బలొ బద్రపరచుకొవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర