హోమ్ / వంటకాలు / పుదీనా కొత్తిమీర పొనుగులు

Photo of mint coriander ponugulu by Ram Ram at BetterButter
318
1
0.0(0)
0

పుదీనా కొత్తిమీర పొనుగులు

Jun-08-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కొత్తిమీర పొనుగులు రెసిపీ గురించి

ఇవి నూనెను పీల్చుకోవు..రుచిగా ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కప్పు మైదా
  2. 1/4కప్పు పుదీనా
  3. 1/4కప్పు కొత్తిమీర
  4. పచిమిర్చి 3
  5. మజ్జిగ సరిపడా
  6. వంటసోడా 2చిటికెలు
  7. ఉప్పు సరిపడా
  8. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా ఉప్పు సోడా పుదీనా చిన్నగా కట్ చేసినవి,కొత్తిమీర చిన్నగా కట్ చేసినవి పచిమిర్చి ముక్కలు వేసి మజ్జిగ వేసి పోనుగులు వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి...
  2. పిండిని 15 నిమిషాలు నాననివ్వాలి..
  3. ఇప్పుడు బాండి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పుణుగుల వేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర