హోమ్ / వంటకాలు / ఆలూ బర్గర్

Photo of Aloo burger by Sree Sadhu at BetterButter
257
2
0.0(0)
0

ఆలూ బర్గర్

Jun-09-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ బర్గర్ రెసిపీ గురించి

ఇది అందరు ఇష్టపడతారు చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బర్గర్ బన్స్ 1
  2. ఆలూ 2-3
  3. ఉల్లిపాయ 1
  4. బఠాణి 1/2 కప్
  5. ఉప్పు తగినంత
  6. కార్న్ ఫ్లోర్ 1-2 చెంచా
  7. కారం 1 చెంచా
  8. గరం మసాలా 1 చెంచా
  9. మయోనీజ్ 4 చెంచాలు
  10. కీరా ముక్కలు 4
  11. టమాటా కెచప్ 2 చెంచాలు
  12. నూనె 2 చెంచాలు
  13. క్యారెట్ 1

సూచనలు

  1. ముందుగా ఆలూ ని ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా, బాటని ,కార్న్ ఫ్లోర్ ,వేసి బాగా కలుపుకొని పాటి ల చేసుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టి దాని మీద అది పెట్టి రెండు వైపుల కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేవరకు
  4. ఇప్పుడు ఒక బర్గర్ బన్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి
  5. ఒక దాని మీద మాయోనిస్ ,టమాటో కెచ,ప్ వేసి రాయాలి దాని మీద పాటి తరిగిన ఉల్లిపాయ, టమాటా, కీరా, పెట్టి మరో ముక్క పెట్టి రెండు నిమిషాలు కాల్చుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర