సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ | Sevia carret aloo tikki Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sevia carret aloo tikki recipe in Telugu,సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ, Deepika Goud
సేవియా క్యారెట్ ఆలూ టిక్కీby Deepika Goud
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ వంటకం

సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sevia carret aloo tikki Recipe in Telugu )

  • సెవియా 1కప్పు
  • క్యారెట్ తురుము 1కప్పం
  • ఉడీకించిన ఆలూ 1 పెద్దది
  • కార్న్ ఫ్లొర్1/2కప్పు
  • అల్లం ముక్క
  • వెళ్లిఉల్లి రెబ్బలు 3
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి ‌3
  • కొత్తిమిర
  • పూదిన
  • ఆమ్ చుర్
  • జిలకర్ర
  • ఉప్పు
  • నూనె

సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ | How to make Sevia carret aloo tikki Recipe in Telugu

  1. సెమియాని కొన్నీ నిల్లలొ ఉడీకిచాలి.
  2. ఉల్లిపాయ పచ్చీమిర్చి కొత్తిమిరా పూదిన అల్లం వెళ్లిఉల్లి అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. ఒక గిన్నె తిసుకొని దానిలొ ఆలూని మెత్తగా నలుపుకొవాలి. దినిలొని ఉడికించీన సెవియా తురిమి పెట్టుకున్న క్యారెట్ తరిగి పెట్టుకున్నవి అన్ని,జీలకర్ర కొద్దిగా ఆమ్ చూర్ ఉప్పు రుచికి సరిపడ వేసి కలుపుకొవాలి.తరువాత ఒక చిన్న గిన్నె లొ కార్న్ ఫ్లొర్ ని తిసుకొని ఉండలు లెకుండా నిల్లలొ కలుపుకొవాలి.
  4. తరువాత చిన్న చిన్న టిక్కిలు చెసుకొని వాటిని కార్న్ ఫ్లొర్ లొ డిప్ చెయాలి.ఆ తరువాత ఒక ఫ్లెట్ లొ సేవియా తిసుకొని దానిలొ దొల్లించాలి.ఇలా అన్ని టిక్కీలు.చెసుకొవాలి
  5. తరువాత స్టౌ పైన కడాయి పగట్టి నూనె డీఫ్రెకి సరిపడ.తిసుకొని వేడి అయాక టీకి లు.వేసి బ్రవ్న్ రంగు వచెలా ఫ్రై చేయాలి .తరువాత ఫ్లేట్ లొకి తిసుకొవాలి.అంతే ఎంతొ రుచికరమైన.సెవియా టిక్కి రడి

Reviews for Sevia carret aloo tikki Recipe in Telugu (0)