BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ

Photo of Sevia carret aloo tikki by Deepika Goud at BetterButter
0
2
0(0)
0

సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ

Jun-09-2018
Deepika Goud
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేవియా క్యారెట్ ఆలూ టిక్కీ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సెవియా 1కప్పు
  2. క్యారెట్ తురుము 1కప్పం
  3. ఉడీకించిన ఆలూ 1 పెద్దది
  4. కార్న్ ఫ్లొర్1/2కప్పు
  5. అల్లం ముక్క
  6. వెళ్లిఉల్లి రెబ్బలు 3
  7. ఉల్లిపాయ 1
  8. పచ్చిమిర్చి ‌3
  9. కొత్తిమిర
  10. పూదిన
  11. ఆమ్ చుర్
  12. జిలకర్ర
  13. ఉప్పు
  14. నూనె

సూచనలు

  1. సెమియాని కొన్నీ నిల్లలొ ఉడీకిచాలి.
  2. ఉల్లిపాయ పచ్చీమిర్చి కొత్తిమిరా పూదిన అల్లం వెళ్లిఉల్లి అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. ఒక గిన్నె తిసుకొని దానిలొ ఆలూని మెత్తగా నలుపుకొవాలి. దినిలొని ఉడికించీన సెవియా తురిమి పెట్టుకున్న క్యారెట్ తరిగి పెట్టుకున్నవి అన్ని,జీలకర్ర కొద్దిగా ఆమ్ చూర్ ఉప్పు రుచికి సరిపడ వేసి కలుపుకొవాలి.తరువాత ఒక చిన్న గిన్నె లొ కార్న్ ఫ్లొర్ ని తిసుకొని ఉండలు లెకుండా నిల్లలొ కలుపుకొవాలి.
  4. తరువాత చిన్న చిన్న టిక్కిలు చెసుకొని వాటిని కార్న్ ఫ్లొర్ లొ డిప్ చెయాలి.ఆ తరువాత ఒక ఫ్లెట్ లొ సేవియా తిసుకొని దానిలొ దొల్లించాలి.ఇలా అన్ని టిక్కీలు.చెసుకొవాలి
  5. తరువాత స్టౌ పైన కడాయి పగట్టి నూనె డీఫ్రెకి సరిపడ.తిసుకొని వేడి అయాక టీకి లు.వేసి బ్రవ్న్ రంగు వచెలా ఫ్రై చేయాలి .తరువాత ఫ్లేట్ లొకి తిసుకొవాలి.అంతే ఎంతొ రుచికరమైన.సెవియా టిక్కి రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర