హోమ్ / వంటకాలు / బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్

Photo of Bread bhelpuri bullet's by Deepika Goud at BetterButter
531
3
0.0(0)
0

బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్

Jun-09-2018
Deepika Goud
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ బెల్పూ‌రి బులెట్స్ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రేడ్
  2. మ‌రమరాలు 1కప్పు
  3. ఆలూ 1
  4. కీరా1
  5. టమాటొ1
  6. తు‌రిమిన క్యారెట్ 1కప్పు
  7. ఉల్లిపాయ1
  8. పచ్చిమిర్చీ 2
  9. కారం 1/2టీ స్పూన్
  10. చాట్మసాల1/2టీ స్పూన్
  11. ఆమ్ చుర్1/2టీ స్పూన్
  12. పూదిన
  13. కొత్తిమిరా
  14. నిమ్మరసం
  15. ఉప్పు
  16. నూనె

సూచనలు

  1. ముందుగా బెల్ పూరి చెసుకుందాం
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటొ కీరా పుదిన కొత్తిమిరా ఆన్నీ సన్నగా తరిగి పెట్టుకొవాలి.
  3. ఆలూని ఉడికించి మెత్తగా చెసుకొవాలి
  4. క్యారెట్ తురిమి పెట్టుకొవాలి
  5. ఒక గిన్నె తీసుకొని దానిలొ మరమరాలు క్యారెట్ ఆలూ తరిగి పెట్టుకునవి అన్ని వేయాలి దినిలొ చాట్ మసాల ఆమ్ చూర్ నిమ్మరసం కారం ఉప్పు వేసి.కలపాలి.
  6. బ్రేడ్ ని తీసుకొని సైడ్స్ కట్ చెసి వాటిని నీటిలొ ముంచి మల్లి నీరు లెకుండా వత్తి దానిలొ.సిద్దం చెసి పెట్టిన బెల్ పూరి స్టఫ్ చెసి బులెట్.లా చెసుకొవాలి ఇలా అన్ని చెయాలి
  7. తరువాత స్టౌ వేలిగించీ.కడాయి పెట్టి వెడి ఆయ్యిక స్టఫ్ చెసి పెట్టీన బ్రడ్ ని.వెసి.goldenbrown వచెలా ప్రై చెసుకొవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర