హోమ్ / వంటకాలు / కటోరి చాట్

Photo of KATORI CHAT by Ram Ram at BetterButter
731
1
0.0(0)
1

కటోరి చాట్

Jun-09-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కటోరి చాట్ రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది చాలా సులాభంకుడా..కొద్దిగా వెరైటీగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1/2కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  4. కీరా ముక్కలు 1/4కప్పు
  5. టమాటో ముక్కలు 1/4కప్పు
  6. కొత్తిమీర కొద్దిగా
  7. పుదీనా కొద్దిగా
  8. స్వీట్ చట్నీ 3స్పూన్లు
  9. పుదీనా చట్నీ 3స్పూన్లు
  10. పెరుగు 3స్పూన్లు
  11. చాట్ మసాలా 1స్పూన్
  12. కారం కొద్దిగా
  13. సన్న కారపుస కొద్దిగా
  14. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా మైదా లో 1స్పూన్ నూనె సరిపడా ఉప్పు వేసి నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి..15నిమిషాలు నననివ్వాలి..
  2. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి..
  3. ఇప్పుడు చపాతీ చేసి ఫోర్క్ తో అంత హోల్స్ చేయాలి ఒక చిన్న గిన్నె పెట్టి గిన్నెకి ఫోల్డ్ చేయాలి ..ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి..డీప్ ఫ్రై చేయాలి గిన్నె వేరుగా వచేస్తది..ఇలా అన్ని చేసుకుని ప్లేటులో పెట్టుకోవాలి...
  4. ఇప్పుడు కటోరిలలో ఉల్లిపాయముక్కలు,టమాటో ముక్కలు,కీరా ముక్కలు అన్నింటిలో వేసుకుని ఒక్కో స్పూన్ పుదీనా షూటనే ఒక్కొస్పూన్ స్వీట్ చట్నీ అన్నిటి మీద వేసుకుని కొత్తిమీర పుదీనా అన్నిటి మీద వేసుకోవాలి..
  5. ఇప్పుడు సన్న కారపుస,పెరుగు అన్నీమీద వేసుకుని చాట్ మసాలా కారం ఉప్పు కూడా వేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర