హోమ్ / వంటకాలు / ఆనియన్ రింగ్స్

Photo of ONION RINGS by Ram Ram at BetterButter
730
1
0.0(0)
0

ఆనియన్ రింగ్స్

Jun-09-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ రింగ్స్ రెసిపీ గురించి

ఆనియన్ రింగ్స్వి మీలో చాలా మంది మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో తినే ఉంటారు . వీటిని ఎంతో తేలికగా అతి తక్కువ సామగ్రితో మనం ఇంట్లోనే చేసుకో గలము . ఆనియన్క రింగ్స్ర కరలాడుతూ చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు .

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఉల్లిపాయలు 2
  2. బ్రెడ్ పొడి 1/4కప్పు
  3. సేనగపిండి 1/2కప్పు
  4. వరి పిండి 2స్పూన్లు
  5. కారం 1స్పూను
  6. ఉప్పు సరిపడా
  7. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ఉల్లిపాయ పొట్టు తీసి చక్రాలుగా కోసి పెట్టుకోవాలి. చక్రాలను విడ తీసి పెట్టుకోండి.
  2. ఇప్పుడు సనగపిండిలో 2 స్పూన్ల వరి పిండి, 1స్పూన్ కారం, సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసుకొని బజ్జిల పిండిలా కలుపుకోవాలి.
  3. మూకుడు పెట్టి వేయించటానికి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి .
  4. ఇప్పుడు నూనె వేడి అయ్యాక ఒక్కో చక్రాన్ని కలిపి పెట్టుకున్న పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో అద్ది కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  5. దోరగా వేగిన తర్వాత ప్లేటులోకి తీసుకొని టమాటో కెచప్ తో తింటే, ఆహ ఏమి రుచి! మీరు చేసుకొని ఆ రుచిని ఆస్వాదించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర