చల్ల పుణుగుల | CHALLA PUNUGULU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • CHALLA PUNUGULU recipe in Telugu,చల్ల పుణుగుల, Ram Ram
చల్ల పుణుగులby Ram Ram
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

చల్ల పుణుగుల వంటకం

చల్ల పుణుగుల తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHALLA PUNUGULU Recipe in Telugu )

 • మైదా 1కప్పు
 • పుల్లటి మజ్జిగ సరిపడా
 • వంటసోడ 1/2స్పూన్
 • ఉప్పు సరిపడా
 • జీలకర్ర 1 స్పూన్
 • మిరియాల పొడి పావు స్పూన్
 • నూనె వేయించడానికి సరిపడా

చల్ల పుణుగుల | How to make CHALLA PUNUGULU Recipe in Telugu

 1. మైదా పిండి లో ఉప్పు , జీలకర్ర , వంటసోడా , మిరియాల పొడి వేసి బాగా కలిపి, మజ్జిగ వేసి పోనుగులు అనువుగా..బాగా జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
 2. ఒక అరగంట పాటు నాన నివ్వాలి.
 3. ఇప్పుడు వేయించటానికి కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక పుణుగులు వేసుకుని దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకోవాలి.
 4. ఎంతో రుచిగా వుండే చల్ల పునుగులు రెడీ .మీరు చేసుకొని ఆనందించండి .

నా చిట్కా:

ఇడ్లీ పిండి మైదాకుడా కలిపి వేసుకోవచ్చు

Reviews for CHALLA PUNUGULU Recipe in Telugu (0)