హోమ్ / వంటకాలు / పనస తొనల ఫ్రిటర్స్

Photo of Jack Fruit Fritters by Tejaswi Yalamanchi at BetterButter
512
0
0.0(0)
0

పనస తొనల ఫ్రిటర్స్

Jun-11-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనస తొనల ఫ్రిటర్స్ రెసిపీ గురించి

పనసకాయ ఫ్రిటర్స్ జూసీ గా పైన కరకరలాడుతూ స్వీట్ గా ఉంటాయి.దేనిని మైదా తో చేసుకున్నా తీపి పకమ్ లో ముంచి ఆ తరువాత వేయించుకుంటాం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పనస తొనలు 4 గింజలు తీసేయండి
  2. మైదా 6 చెంచాలు
  3. పంచదార 4 చెంచాలు
  4. సోడా ఉప్పు 1/4 చెంచా
  5. యలుకాయల పొడి 1/4 చెంచా
  6. రెడ్ ఫుడ్ రంగు ఒక పించ్
  7. నీరు తగినంత
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా పనస తొనలు తీసుకొని గింజలు తీసేయండి
  2. ఒక గిన్నె లో పంచదార తీసుకోండి
  3. కాస్త నీరు పోసుకోండి
  4. పంచదార కరిగే దాకా కలపండి
  5. ఇప్పుడు దానిలో మైదా కలుపుకోవాలి
  6. మిశ్రమం మెత్తగా చేస్కోండి కానీ కాస్త గట్టిగా కలుపుకోవాలి
  7. కాస్త సోడా ఉప్పు వేయండి
  8. కాస్త రెడ్ ఫుడ్ రంగు వేయండి
  9. కాస్త యలుకాయల పొడి వేయండి
  10. బాగా కలుపుకోండి. మైదా మిశ్రమం తయారు.
  11. ఒక గిన్నెలో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పెట్టండి.అది కాగాక
  12. పనస ముక్కలని మైదా మిశ్రమంలో ముంచుకోండి
  13. కాగిన నూనె లో వేసుకోండి
  14. బాగా బంగారు రంగు వొచ్చే దాకా వేయించుకోండి
  15. అంతే పనస తొనల ఫ్రిటర్స్ తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర